23 thoughts on “#ONPASSIVE TELUGU | THE PROMISE OF VICTORY WITH MR ASH MUFAREH @John White & Bill Must

  1. I love onpassive ❤️❤️❤️
    I love our great CEO Mr Ash sir ❤❤❤
    Onpassive future of internet 🎉🎉🎉
    We are so in it to win it 🎉🎉🎉

  2. Jai onpossive family members 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  3. మీరు ash సార్ కి చెప్పండి ప్రతి ఫౌండర్ కి 5000 డాలర్స్ ఐచి……. అప్పుడు అప్పుడు చెప్పండి

  4. ప్రస్తుతానికి ఒక 30,000dollers పడేసి, నిదానంగా లాంచ్ చేసినా, ఎవ్వరూ అప్డేట్లు, సోది సొల్లు ఎవడు పెట్టరు ఎవడి పనివాడు చేసుకుంటారు, లాంచ్ అయ్యేదాకా, ఆశలు పెట్టుకోకుండా బ్రతికేస్తారు

    1. ముప్పై వేల డాలర్లు కాదుకదా మనం కట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం లేదు

    2. ​@ParvathaiahregatiParvathaiahreలాంచ్ అయినంక కూడా, పెట్టింది మాత్రమే తీసుకుని పక్కకి వెళ్దామా

  5. ఎంతోమంది ఎన్నో ఆశలతో నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నారు చాలామంది అవే ఆశలతో ఇప్పటికే చనిపోయారు ఇంకా మీరు గత ఏడు సంవత్సరాల నుండి చెప్పిందే చెబుతున్నారు ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీకోసమే ఇదంతా చేస్తున్నాము అని చెబుతున్నారు కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని చనిపోయిన వారు ఉన్నారు వాళ్లకు మీరు ఏమి సమాధానం చెబుతారు మందులు కొనుక్కోవడానికి డబ్బులేక సరైన వైద్యానికి డబ్బులేక ఎంతోమంది ఇప్పటికే కన్ను మూశారు వాళ్ల కుటుంబాలకు ఎవరు దిక్కు ప్రస్తుతానికి మీరు ఇవ్వ తలుచుకున్న సొమ్ములో కొంతైనా ఇస్తే అందరూ సంతోషిస్తారు

  6. manamu chacche varaku idi raadu.modata manamu compeny launch avvaka munde chastaamu.idi 2099 varaki raadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *